Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
చిరునవ్వులతో...

ఒకరికొకరు కలిసి జీవిస్తేనే అందులో ఆనందంముంటుంది... చేయి చేయి కలిస్తేనే కొత్త శక్తితో ఉత్సాహం ఉరకలు వేస్తుంది... రంగు రంగు పూలు ఒకే చోట ఉంటే.. సువాసనలతో పాటు అందంగా కనిపిస్తుంది... అలాగే అందరిలోను ఆనందం వెల్లివిరుస్తూ... ఒకరికొకరు కలిసి మెలిసి శాంతి యుత సహజీవనం సాగిస్తే.. అలాంటి సువాసనల ఆనంద సౌరభాలను ప్రతి రోజు, ప్రతి పూట, ప్రతి నిమిషం చూడవచ్చునన్న విషయం మీకు తెలిసిందే..

పోర్టల్ రూపకర్త ramesh babu
చివరగా సవరించబడింది మే 12, 2009 9:04:37 AM IST