నా బ్లాగులో కవితలు.. తవికలు అంటూ నే క్రియేట్ చేసుకున్న ఈ కేటగిరీలో ఓ సారి నాకు తెలిసిన ఇంగ్లీషులో చక్కటి కవిత రాయాలని మనసుకు తట్టింది. తెలుగు బ్లాగర్లలో మరింత ఎక్కువ మందికి నా బ్లాగును చేర్చాలనే ఆదుర్దా... ఇక్కడ ఇంగ్లీషు తెలిసిన తెలుగు వారికి కూడా నా బ్లాగును అందజేస్తే ఎలా ఉంటుందో చూద్దామన్న నా ప్రయత్నమే ఈ కవిత. అలాగని నేను ఏదో పొడిచేద్దామని మాత్రం కాదండోయ్.. ఎందరో మహానుభావులు వారి ముందు నేనో పసిగుడ్డును...
ఎందరో శ్రమ కోర్చి తెలుగుకు ఓ పక్షి గూడు లాంటి ఆవాసాన్ని కల్పిస్తే... అందులో ఓ చిన్న గడ్డి పోచను అందించాలనే నా ఈ చిరు
ప్రయత్నం..
u r my dreams...
u r my thoughts...
u r my charm...
u r my happiness...
u r my pleasentness
u r my holiness...
u r my soul...
u r my breathe...
u r my heart....
and u r my memorable... 
no body can change my feelings.... beacause u r my life...
wen u r not here... there is no meaning to me...
its like a Moon... without twinkle Stars....
its like a planet... without sun...
its like a sea... without jumping tides...
its like a bird... without wings....

లోడ్ అవుతోంది...
స్పందనలు