Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

ప్రేయసికై...

ఆరాధించే మనసు ప్రతిరూపం...


హృదయదేవతారాధనలో సువర్ణాక్షరాల స్వరకల్పనలో..
సంధ్యాసమయంలో.. ప్రణయమూర్తివై.. అలంకృతాధారిణివై..
సప్తరాగాల సంగీత స్వరధామినివై, నటరాజసుమానివై
నా జీవితంలో విరజాజి పుష్పాల సుమధుర సువాసనలను విరజిమ్ముతూ
ఆనంద మకరంద అనురాగ సరాగాలను వెదజల్లుతూ
తరిగిపోని ప్రేమామృతం.. అలుపులేని వాత్సల్యం నా కందిస్తావని..
వ్యధలను మరిపించి సుధలను కురిపిస్తావని...
అధరమధుర చుంబనలతో బడలిక తీరుస్తావని...
ఎదురుచూస్తూ..

నిరాకరణ